మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Surya Stavaraja Stotram – శ్రీ సూర్య స్తవరాజ స్తోత్రం
బ్రహ్మోవాచ |
స్తవనం సామవేదోక్తం సూర్యస్య వ్యాధిమోచనమ్ |
సర్వపాపహరం సారం ధనారోగ్యకరం పరమ్ || 1 ||
తం బ్రహ్మ పరమం ధామ జ్యోతీరూపం సనాతనమ్ |
త్వామహం స్తోతుమిచ్ఛామి భక్తానుగ్రహకారకమ్ || 2 ||
త్రైలోక్యలోచనం లోకనాథం పాపవిమోచనమ్ |
తపసాం ఫలదాతారం దుఃఖదం పాపినాం సదా || 3 ||
కర్మానురూపఫలదం కర్మబీజం దయానిధిమ్ |
కర్మరూపం క్రియారూపమరూపం కర్మబీజకమ్ || 4 ||
బ్రహ్మవిష్ణుమహేశానామంశం చ త్రిగుణాత్మకమ్ |
వ్యాధిదం వ్యాధిహంతారం శోకమోహభయాపహమ్ |
సుఖదం మోక్షదం సారం భక్తిదం సర్వకామదమ్ || 5 ||
సర్వేశ్వరం సర్వరూపం సాక్షిణం సర్వకర్మణామ్ |
ప్రత్యక్షం సర్వలోకానామప్రత్యక్షం మనోహరమ్ || 6 ||
శశ్వద్రసహరం పశ్చాద్రసదం సర్వసిద్ధిదమ్ |
సిద్ధిస్వరూపం సిద్ధేశం సిద్ధానాం పరమం గురుమ్ || 7 ||
స్తవరాజమిదం ప్రోక్తం గుహ్యాద్గుహ్యతరం పరమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం వ్యాధిభ్యః స ప్రముచ్యతే || 8 ||
ఆంధ్యం కుష్ఠం చ దారిద్ర్యం రోగః శోకో భయం కలిః |
తస్య నశ్యతి విశ్వేశ శ్రీసూర్యకృపయా ధ్రువమ్ || 9 ||
మహాకుష్ఠీ చ గలితో చక్షుర్హీనో మహావ్రణీ |
యక్ష్మగ్రస్తో మహాశూలీ నానావ్యాధియుతోఽపి వా || 10 ||
మాసం కృత్వా హవిష్యాన్నం శ్రుత్వాఽతో ముచ్యతే ధ్రువమ్ |
స్నానం చ సర్వతీర్థానాం లభతే నాత్ర సంశయః || 11 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే గణపతిఖండే ఏకోనవింశోఽధ్యాయే బ్రహ్మకృత శ్రీ సూర్య స్తవరాజమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.